Header Banner

వైసీపీ హయాంలో చేసిన పాపాలు వెలుగులోకి! మాజీ ఎంపీపీతో సహా ముగ్గురు అరెస్ట్!

  Tue Apr 29, 2025 11:37        Politics

వైసీపీ (YCP) హయాంలో జరిగిన పాపాలను పోలీసులు (Police) బయటకు తీసుకువస్తున్నారు. వైసీపీ హయాంలో పట్టించుకోని కేసులను (Cases) ఇప్పుడు దర్యాప్తు చేపట్టి పురుగతి సాధిస్తున్నారు. అనకాపల్లి (Anakapalli) జిల్లాలో టీడీపీ (TDP) కార్యకర్త లక్ష్మణ్ (Lakshman) కిడ్నాప్ (kidnap).. దాడి చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీపీతో పాటు ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ హాయాంలో ఆ పార్టీ నేతల తప్పులను టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. దీంతో లక్ష్మణ్‌ను వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా కొట్టారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయినా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదు.
ప్రస్తుతం కూటమి ప్రుభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసులో వైసీపీ నేతలు మాజీ ఎంపీపీ సత్యనారాయణ, గాంధీ అయ్యప్ప, గోవిందులను పోలీసులు అరెస్టు చేశారు. 2022లో టీడీపీకి చెందిన లక్ష్మణ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు.

ఇది కూడా చదవండి: గ్రూప్ 1లో అక్రమాలు..! పీఎస్ఆర్‌పై మరో కేసు నమోదు!

అప్పుడు చంద్రబాబు, మిగిలినవారిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు, విమర్శలపై లక్ష్మణ్ ఓ వీడియో విడుదల చేశాడు. మరోవైపు తన కుమారుడికి కూడా చంద్రబాబు పేరు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు లక్ష్మణ్‌ను కిడ్నాప్ చేసి.. తీవ్రస్థాయిలో చిత్రహింసలకు గురిచేశారు. అప్పట్లో దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. అయితే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఈ ఘటనపై కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి సత్యనారాయణతోపాటు ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి కష్టాలు రెట్టింపు అయ్యాయి. గతంలో చేసిన పాపాలకు ఒకొక్కరుగా బుక్కవుతున్నారు. వైసీపీ పాలనలో చేసిన కబ్జాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #YCPCrimes #FormerMPPArrested #PoliticalViolence #JusticePrevails #AndhraNews #TDPvsYCP #LawAndOrder #YCPExposed